Bade Miyan Chote Miyan: పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, ప్రోమోలలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్, హీరోయిన్లు మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా…