కొంత మంది హీరోలు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్పటికీ..డిజాస్టర్ లోనే ఉండిపోతారు. అలాంటి టాలెంటెడ్ హీరోలో నాగ శౌర్య ఒకరు. కెరీర్ ఆరంభం నుండి,మంచి మంచి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శౌర్య.. ఒక గట్టి హిట్ మాత్రం కొట్టడం లేదు .ఇక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో…