ఈ మధ్యనే ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘బాడ్ యాస్’ అనే సినిమా చేస్తున్నాడు. తన స్నేహితుడైన దర్శకుడు రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, ఒక నటుడి సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో పాత్రలో నటిస్తున్నాడు, అంటే సినిమా హీరో, హీరోగా నటిస్తున్నాడన్నమాట.’బాడ్ యాస్’ అనేది బూతు పదంలా అనిపిస్తుంటే, దాని శీర్షిక మరింత బూతు పదంలా…