ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్ పాపులర్ అయిన ఎన్టీఆర్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పక్కా మాస్ మూవీ చేస్తున్నారు.దేవర సినిమా కోసం ఫ్యాన్స్ సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మూవీ అంతకంతకు ఆలస్యమవుతూ వచ్చింది.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పటికే ఎన్టీఆర్ తోపాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ మరియు…