BabyTheMovie:సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు హిట్ అందుకుంటారు.. ఎవరు ప్లాప్ అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. అయితే ఎన్నో ఏళ్ల కష్టం ఒక్క సినిమాతో నిజమవుతుంది. అలా ఒక్క సినిమాతో స్టార్లు అయిన తారలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం అందులో వైష్ణవి చైతన్య కూడా యాడ్ అయింది.