Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్లు.. ఒక హిట్ కొట్టేవరకు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ హిట్టు దక్కింది అంటే.. తిట్టినా నోర్లే పొగడడం మొదలుపెడతాయి. నువ్వు హీరోయినా అన్న వారే .. ఈమె హీరోయిన్ అంటే అని చెప్పుకొస్తారు. ఇక తాజగా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వైష్ణవి చైతన్య.