Baby Movie to Stream On Aha: చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బేబీ సినిమా గురించి ఇంకా ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ తెరకెక్కింది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా దాదాపు 90 కోట్ల దాకా వసూళ్లు రాబట్టుకుంది.…