Baby Movie Makers to release 4 Hour Cut Movie in OTT: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బేబీ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 70 కోట్లకు…