జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో…