జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్దంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి రికార్డులని కూడా బ్రేక్ చేసి బేబీ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్…