టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిలు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సోమవారం అతియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాహుల్, అతియాలు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్, అతియా దంపతులకు క్రికెటర్స్, సెలబ్రిటీస్, ఫాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేయర్స్ ప్రత్యేక విషెష్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ…