Baby Director sai Rajesh Sensational Tweet: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన బేబీ సినిమా నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సంచలన విజయం సాధించి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలైన…