గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అంటూ మొన్నటివరకు తన బోల్డ్ ఫొటోస్ తో యువతకు నిద్రపట్టకుండా చేసింది.. ఇక తాజాగా తాను బేబి బంబ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది..ప్రెగ్నెంట్ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే..అయితే తన బేబీ బంప్ తో ఆమె…