పసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి తల్లికి ఒక పెద్ద బాధ్యత. వారికి ఏం కాకుండా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టం. అయితే పసి పిల్లలు ఏడవంగానే తల్లులంతా ఆకలితో ఏడుస్తున్నారు అని అనుకుంటారు. కానీ పెద్దవారు అనేక కారణాలతో ఏడ్చినట్టుగా.. పిల్లలు కూడా ఎన్నో కారణాలతో ఏడుస్తారు. అన్నింటికీ ఆకలే కారణం ఉండదు. ఇది ప్రతి ఒక్క తల్లీ తెలుసుకోవాలి. * పాలు పట్టిస్తున్న కూడా తాగకుండా ఏడుస్తున్నారు అంటే దానికి కారణం…