Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ…