Pakistan Skipper Babar Azam Wears Vest It Looks Like a Sports Bra: మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు అనంతరం మైదానాన్ని వీడే క్రమంలో బాబర్ స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన…