Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ…