Baahubali Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూవీని అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిక్ సినిమాపై చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. సినిమా రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలని తెలిపారు. అయితే దీనిపై చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు…
Baahubali Epic : జక్కన్న చెక్కిన అద్భుతం బాహుబలి సిరీస్. రెండు సిరీస్ లను కలిపి ఈ అక్టోబర్ నెలలోనే ఒకే సినిమాగా తెస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఎపిక్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా నేపథ్యంలో రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాహుబలి-3 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి ది ఎపిక్ సినిమా చివర్లో ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు. దానిపై తాజాగా నిర్మాత…