Baahubali The Epic : బాహుబలి 2 పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ సినిమాగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఎన్టీవీ పాడుకాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ గురించి చాలా రకాల చర్చలు జరిగాయన్నారు. అప్పటికి…
Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే…