Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యాని