రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాహుబలి 3 త్వరలో విడుదల కానుందని అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ఎప్పుడేమి అలాంటివేమీ ఊహించకండి. దర్శకధీరుడు రాజమౌళి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీక్వెల్ పైప్‌లైన్ లో ఉన్నట్లు సమాచారం…