ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప విజువల్ ఎపిక్ మాస్టర్ పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. 2015లో విడుదలై భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, లాంటి స్టార్ సీనియర్ యాక్టర్స్ కెరీర్‌ను ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్…
Baahubali-1 : డార్లింగ్ ఫ్యాన్స్ కు మెంటలెక్కిపోయే న్యూస్ ఇది. బాహుబలి-1 రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ నడుమ రీ రిలీజ్ లకు పెద్దగా ఆదరణ దక్కట్లేదనే వాదన వినిపించింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. పైగా మొన్న సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఏడాది కూడా కాకముందే సలార్ కు ఇంత క్రేజ్ ఏంట్రా అని…