Morning Headache Causes: చాలా మందికి నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తుంది. నిజానికి ఈ నొప్పిని తేలిక పాటిది కాదని, కొన్నిసార్లు ఇది రోజంతా మనిషిని ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే దీనిని విస్మరించకూడదని, ఎందుకంటే దీని వెనుక అనారోగ్య సమస్యలు దాగి ఉంటాయని చెబుతున్నారు. చల్లని వాతావరణం కారణంగా రక్త ప్రసరణను నెమ్మదిస్తుందని, దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరదని తెలిపారు. దీంతో పాటు రోజువారీ ఆహారంలో పోషకాలు తక్కువగా ఉంటే…