బాలీవుడ్ బాక్సాఫీసును లాస్ట్ ఇయర్ పుష్ప2 రూల్ చేస్తే.. ఈ ఏడాది కాంతార చాప్టర్ వన్ ఊచకోత కోసింది. రూ. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 820 ప్లస్ క్రోర్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హిందీ మూవీ ఛావా పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టింది ఈ ఫోల్క్ యాక్షనర్. అంతేకాదు… ఈ ఏడాది కర్ణాటకలో రూ. 200 క్రోర్ మార్క్…