కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కుదిపేస్తున్నది. వివిధ రూపాలుగా మార్పులు చెందుతూ మరింత బలంగా మారి విరుచుకుపడుతున్నది. తాజాగా దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఇది ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించి దీనికి ఒమిక్రాన్ గా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో పాటుగా బోట్స్‌వానా, హాంకాంగ్ దేశాల్లో కనిపించింది. Read: బెంగళూరులో మళ్లీ అదే భయం… ఆందోళనలో…