‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ చిత్రం నేడు రీ-రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్.. తెలుగు రాష్ట్రాల్లోని 385 థియేటర్లలో రీ రిలీజ్ చేసింది. థియేటర్లలో మరోసారి ‘ఇంద్ర సేనా రెడ్డి’ని చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. థియేటర్లలో అభిమానులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు, కేకలు, ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Also Read: Virat…