Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ మందిరం నమూన నిర్వాహకులపై నమోదైన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఎన్టీవీ చేతికి చిక్కింది. దేవుడు పేరుతో వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిర్వాహకులపై త్రీటౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు.