అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన ‘మిణుగురులు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆశిష్ విద్యార్థి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ * దీపక్ సరోజ్ నటించిన ఈ సినిమా రిలీజ్ అయి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేశారు మేకర్స్. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకున్న ఈ సినిమాలోని సామాజిక అంశాలను, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఇక…