Ayesha Takia officially deleted her Instagram handle: బాలీవుడ్ లో టార్జాన్ చిత్రంలో తన క్యూట్‌నెస్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న అయేషా టకియా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటోంది. తెలుగులో ఈ భామ సూపర్ సినిమాలో నాగార్జునతో అలరించింది. ఎందుకో ఏమో ఆ తరువాత ఆమె మరే తెలుగు సినిమా చేయలేదు. తాజాగా అయేషా తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.…