ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం 83 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య కారణంగా ఆయన శుక్రవారం ఉదయం మరణించారని ఆయన ప్రతినిధి ధృవీకరించారు. ప్రసిద్ధ సమర్థ్-ముఖర్జీ కుటుంబంలో భాగమైన దేబ్, స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి. దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు మార్చి 14న సాయంత్రం 4 గంటలకు జుహులోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగాయి. కాజోల్, అజయ్ దేవ్‌గన్, రాణి ముఖర్జీ, తనూజ, తనీషా, ఆదిత్య చోప్రా వంటి ఆయన కుటుంబ…