పొంగల్ బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌తో పాటు నా సామిరంగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. అయితే వీటితో పాటు రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది కానీ థియేటర్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కోలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అక్కడ భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్…
Ayalaan Telulgu to Release rom January 26th: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ అంటే ఏలియన్.…
సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టారు. వీటికే థియేటర్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ ఉంటే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇందులో హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో…
కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే శివ కార్తికేయన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అయలాన్. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అయలాన్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ… మేకర్స్…
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని…