సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టారు. వీటికే థియేటర్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూ ఉంటే తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇందులో హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో…