పర్సనల్ లోన్స్, వెహికల్స్ లోన్స్, హోం లోన్స్ ఈఎంఐలు కట్టేవారికి షాకిచ్చింది యాక్సిస్ బ్యాంక్.. వివిధ రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) సవరించింది. రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచేసింది. సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. న్యూ బెంచ్ మార్క్ ఎంసీఎల్‌ఆర్ 8.25 శాతం నుంచి గరిష్టంగా 8.60 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నట్టు పేర్కొంది యాక్సిస్ బ్యాంక్.. అయితే, వడ్డీ…