Home
Axar Patel
Axar Patel News
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అయితే.. దీనికి కొన్ని రోజుల ముందు జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఆయన ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు జీరోలా కనిపించిన ఆటగాడు, వన్డే మ్యాచ్ ముగిసేసరికి ఒక్కసారిగా హీరోగా ఎలా మారారనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనికి స్వయంగా అక్షర్ పటేలే మ్యాచ్… -
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంతితో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాటింగ్‌లో అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. అక్షర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ తన 10… -
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Reaction on India Win vs England 1st ODI: ఇంగ్లండ్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్… -
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
IND vs ENG 1st ODI: భారత్ – ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జాకబ్ బెథెల్, బెన్ డకెట్ శుభారంభం అందించినప్పటికీ భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి… -
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
భారత స్టార్ ఆల్‌రౌండర్ Axar Patel టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కీలక వికెట్ సాధించిన అక్షర్, టీ20 అంతర్జాతీయాల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ Harry Brook వికెట్‌ను పడగొట్టిన అక్షర్, తన 98వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 100వ వికెట్‌ను తన… -
Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Axar Patel: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ అక్షర్ పటేల్.. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ పునరాగమనంపై ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించిన వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ట్రేడింగ్ ద్వారా రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ స్వయంగా తనకు ఫోన్… -
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
Ravindra Jadeja: భారత టెస్టు క్రికెట్లో స్పిన్ విభాగానికి కొత్త వారసుడు దొరికాడా? యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ అద్భుత అరంగేట్ర ప్రదర్శన తర్వాత ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న మనవ్ సుతార్, భవిష్యత్తులో భారత స్పిన్ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలను బలంగా చాటిచెప్పాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన టెస్టులో ఎడమచేతి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మనవ్ సుతార్… -
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
Axar Patel: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా ముగిసింది. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుచుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్ దశలో తమ చివరి… -
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
Axar Patel Reveals Interesting Chat With Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మరో కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో డీసీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.… -
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
Axar Patel: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్ పై బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు అధికారులు. ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్‌రేట్ సమస్య…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!