Pakistan PM: ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భాగంగా వ్లాదిమిర్ పుతిన్‌ను పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ కలిశారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా షరీఫ్ అవస్థలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల