Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగుల�