సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అవినాష్ శరణ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు నెటిజన్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సందర్భంగా గతంలో ఆయన షేర్ చేసిన ఒక వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని మెట్రో రైల్లో నేల మీద కూర్చున్న వీడియో అది. ఆ వీడియో మెజారిటీ ప్రజల మెంటాలిటీకి అద్దం పట్టింది. దర్జాగా మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా లేచి నిలబడి ఆ తల్లికి సీటు…