Battery Safety Tips: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అరచేతిలో ప్రమాదం గురించి ఎంత మందికి సరైన అవగాహన ఉంది. చాలా మంది రాత్రిపూట ఫోన్‌ను ప్లగ్ చేసి నిద్రపోవడం, దాన్ని 0%కి ఛార్జ్ చేయకుండా వదిలేయడం లేదా పదే పదే 100%కి ఛార్జ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ ఫోన్ ఛార్జింగ్ అలవాట్లు, సాధారణమైనవిగా అనిపించినప్పటికీ ఇలాంటి పనులు బ్యాటరీకి హానికరం కావచ్చని చెబుతున్నారు. కొన్ని ప్రాథమిక…