మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు.