యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అవికా గోర్. ఆ తర్వాత 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల లో నటించి మెప్పించింది… అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్ గా అవికా ఎదగలేకపోయారు . ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు..…
రాజుగారి గది సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన యాంకర్ ఓంకార్ ఫస్ట్ టైమ్ మాన్షన్ 24 పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు.హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.ఈ సిరీస్‌లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అవికా గోర్, బిందుమాధవి, నందు మరియు మానస్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్‌గా…
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా అద్భుతంగా రానిస్తుంది.. ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటుంది.అయితే ఇప్పటివరకు వెండితెరపై అద్భుతంగా రాణించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది.దీనిని…
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత…