‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్ . ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయమైనా అవికా గోర్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత తాను నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజు గారి గది 3 వంటి సినిమాల్లో నటించినా కూడా తనకు అంత పెద్ద పేరును తీసుక రాలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అవికా తన…