నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహ�
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ �