ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Batman, Black Panther: Wakanda Forever, Top Gun: Maverick లాంటి సినిమాలు అవార్డ్ కోసం పోటీ పోడ్డాయి. అయితే జేమ్స్ కమరూన్ ఇచ్చిన బిగ్గెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయిన ‘అవతార్ వే ఆఫ్ వాటర్’ సినిమా మాయాజాలం ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ని…
ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్…
Avatar Mania: జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో పాటు పిల్లలను సృజనాత్మకంగానూ ప్రేరేపిస్తోంది. తాజాగా పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు కొబ్బరి చిప్పలు, ఆకుల సహాయంతో అవతార్ సినిమాలోని పాత్రల బొమ్మలను తయారుచేసి ప్రశంసలు అందుకుంటున్నారు. సెలియమేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంతోష్, నవనీత్…