వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇకపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి వరల్డ్ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. అదీ తన ‘అవతార్’ సీక్వెల్స్ తో. 2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న…