Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్‌లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది.…
Bajaj Chetak 3201 Special Edition: ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కొత్త 3201 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ స్కూటర్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 5 నుండి అమెజాన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ దాని రూపాన్ని కూడా మార్చింది. అలాగే ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందించబడుతుంది. ఇది Ather Rizzta Z, Ola…