Home
Auto News
Auto News News
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
e-SPRINTO G1 Electric Scooter Launch: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి e-SPRINTO కంపెనీ కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. e-SPRINTO G1 పేరుతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను B2C మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ కుటుంబాలు, రోజువారీ ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మూడు బ్యాటరీ ఆప్షన్లు, మూడు రైడింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల… -
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
Volvo EX90 India Launch: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా వోల్వో (Volvo) కీలక అడుగు వేసింది. భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Volvo EX90ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, ఆకట్టుకునే రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.26 కోట్లుగా ప్రకటించింది. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్లు, డెలివరీ వివరాలు తెలుసుకుందాం.… -
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
JSW Combat SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్న జెఎస్డబ్ల్యూ (JSW) కంపెనీ నుంచి తొలిసారిగా ఓ అదిరిపోయే ఎస్యూవీ రాబోతోంది. దసరా లేదా దీపావళికి వస్తుందని అందరూ అనుకున్న ఈ కారు లాంచింగ్ డేట్ తాజాగా మారినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ 4న జెఎస్డబ్ల్యూ తన మొట్టమొదటి కారును మన దేశ మార్కెట్లోకి అధికారికంగా తీసుకురానుంది. ఈ కారు పెట్రోల్ లేకుండానే ఏకంగా 90 కిలోమీటర్ల దూరం… -
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
Kia Carens: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి బలమైన పోటీ ఇచ్చేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (KIA) సిద్ధమైంది. దీనిలో భాగంగానే కంపెనీ తన మొట్టమొదటి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ (CNG) కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం కంపెనీ తన పాపులర్ 7-సీటర్ మోడల్ అయిన 'కియా కేరెన్స్'ను ఎంచుకుంది. నిజానికి కేరెన్స్ ప్రస్తుతం సీఎన్జీతో అందుబాటులో ఉన్నప్పటికీ, అది డీలర్ లెవల్ (ఆఫ్టర్ మార్కెట్ లొవాటో కిట్) ఫిట్మెంట్ మాత్రమే,… -
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
Hero Impulse: హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఓ పాత మోటార్‌సైకిల్ మళ్లీ కొత్త అవతారంలోకి రాబోతుందా? అవుననే అంటున్నాయి ఇటీవల లీకైన డిజైన్ పేటెంట్ చిత్రాలు. భారత మార్కెట్లో ప్రస్తుతం ఆఫ్-రోడ్, అడ్వెంచర్ బైక్‌లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఒక కొత్త డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్ డిజైన్‌ను పేటెంట్ చేయించడంతో ఐకానిక్ 'ఇంపల్స్' బైక్ మళ్లీ తిరిగొస్తోందనే ప్రచారం జోరందుకుంది. లీకైన పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే.. ఈ కొత్త… -
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు. అయితే,… -
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
E20 పెట్రోల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలు సాధ్యం కాదని, అయితే ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకునే వారి కోసం ప్రీమియం ధరలో అది… -
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
MG Motors: MG మోటార్స్ ఇండియా కార్ల నిర్మాణంలో సంచలనానికి తెర తీసింది. తన కొత్త ప్లాట్‌ఫామ్ అయిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ’ (ADAPT)ను తొలిసారిగా వెల్లడించింది. ఈ NEV (న్యూ ఎనర్జీ వెహికల్) ఆర్కిటెక్చర్ ద్వారా రాబోయే తన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), స్ట్రాంగ్ హైబ్రిడ్, రేంజ్-ఎక్స్టెండర్ హైబ్రిడ్, EV మోడళ్లకు నిర్మించనుంది. న్యూ ఏజ్ కార్లను ఎంజీ తీసుకురాబోతోంది. అయితే, పెట్రోల్-డీజిల్‌పై పూర్తిగా ఆధారపడే ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడళ్లకు… -
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా… -
Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
Tata Motors: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా ఆధిపత్యం కనబరుస్తోంది. మారుతిని వెనక్కి నెట్టి జూన్ నెల అమ్మకాల్లో ఎక్కువగా అమ్ముడైన వాటిలో తొలి రెండు టాటా కార్లే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మంచి పనితీరు కనబరిచింది. జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఏకంగా ఈ కారు 21,006 యూనిట్లు అమ్ముడైంది. రెండో స్థానంలో టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో ఉంది. గత కొన్ని నెలలుగా…
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..