చైనాను మినహాయిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుటు తగ్గుముఖం పట్టాయి.. అయితే, వీవీఐపీలను సైతం వదలలేదు కోవిడ్.. ఇప్పటికే ఎంతో మంది కరోనా బారినపడ్డారు.. వీరిలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు, ఇలా ఎవ్వరూ మినహాయింపు కాదు అన్నట్టుగా అందరినీ టచ్ చేస్తూ వచ్చింది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుతోన్న సమయంలో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు…