కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో బిగ్ షాక్ తగిలింది.
రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చరిత్రను తిరగరాస్తాడు. 35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 7వ ర్యాంకు ఆటగాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైన�