David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ మేరకు అతడు వందో టెస్టులో సెంచరీ సాధించి సత్తా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ శతకం బాదాడు. దీంతో టెస్టుల్లో 25వ సెంచరీన�