WTC Final: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రాబల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో ఆసీస్ కు 281 పరుగుల భారీ ఆధిక్యం కలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా మరోసారి తడబడింది.…
WTC Final: ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి నేడు లండన్ లోని లార్డ్స్ మైదానంపైనే ఉంది. ఎందుకంటే నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్ ఫైనల్ మొదలుకానుంది. 2023-25 సీజన్‌కు సంబంధించిన ఈ టెస్టు మహా సమరంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఈ ఫైనల్‌కు తమ పూర్తి సన్నద్ధతతో సిద్ధమయ్యాయి. ఇదే వేదికపై గతేడాది ఫైనల్ లో భారత్‌పై విజయం సాధించిన ఆసీస్ మరోసారి టైటిల్ గెలుచుకునే ఆశతో…
Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి…
Australia have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రసవత్తర సమరం ఆరంభం కానుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకునున్నాడు. భారత్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యటింగ్ చేసిన ఆసీస్.. బౌలర్ల దెబ్బకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్…
ICC World Cup: ప్రపంచకప్ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు.